నమస్కారమండి,

 

తోటి తెలుగు సోదరులందరి తరపున,

 

మీకు ఈ పెద్ద బాలశిక్ష సుస్వాగతం పలుకుతోంది.

 

మన తియ్యని తెలుగు బాష యొక్క అందాలు, అక్షర

 

ప్రయోగాలు, సంస్కృతి సాంప్రదాయాలు అరటి పండు

 

ఒలిచి నోటిలో పెట్టినట్లు వివరించడమే ఈ పెద్ద బాల శిక్ష

 

ప్రధాన ధ్యేయం. ఆనందించండి…

ప్రకటనలు